Back To The 90's With Bajaj Chetak | Hamara Bajaj | Arun Teja

2023-09-25 4

Back To The 90's With Bajaj Chetak | దశాబ్దాలుగా భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'బజాజ్ చేతక్' 2001లో తిరుగులేని పాపులర్ స్కూటర్. 145 సీసీ 2 స్ట్రోక్ ఇంజిన్ కలిగిన ఈ స్కూటర్ మంచి క్లాసిక్ డిజైన్, సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్ మాత్రమే కాకుండా.. అద్భుతమైన ప్రాక్టికాలిటీ సొంతం చేసుకుని అప్పట్లోనే పట్టణ ప్రయాణాలకు ఓ బెస్ట్ మోడల్‌గా రికార్డ్ సృష్టించింది. అలనాటి బజాజ్ చేతక్ గురించి మరిన్ని ఆసక్తికరమైన వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

#Bajaj #bajajchetak #BajajChetakTelugu #ChetakVideo #drivespark
~ED.158~